జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన బరిలో దిగనున్నట్లు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు జనసేన ప్రకటించింది. తమ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ వేమూరి శంకర్ గౌడ్ ప్రకటించారు.