తాజాగా ఈ రోజు ఫుట్ బాల్ ప్లేయర్ మహమ్మద్ ఎల్నెనికు కరోనా పాజిటివ్ అని ఈజిప్షియన్ ఫుట్‌బాల్ అసోసియేష్(ఈఎఫ్ఏ) ప్రకటించింది. మహమ్మద్ ఆర్సెనల్ జట్టులో మిడ్‌ఫీల్డర్‌గా ఆడుతున్నాడు. అయితే కరోనా పాజిటివ్ అని తేలడంతో అతడి తగిన చికిత్స తీసుకుంటున్నాడని తెలిపారు.