మహారాష్ట్రంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు జైసింగ్రావ్ గైక్వాడ్ పాటిల్ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌కు ఆయన మంగళవారం ఒక లేఖ రాశారు.