ఆన్ లైన్ లో అధిక వడ్డీరేట్లపై స్వల్ప కాలిక రుణాలు అందిస్తున్న నాలుగు యాప్ లపై గూగుల్ సంస్థ కొరడా ఝుళిపించింది. ఇక ఈ నాలుగు యాప్ లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్ ల కార్యకలాపాలు తమ పాలసీకి విరుద్ధంగా ఉన్నాయని గూగుల్ వెల్లడించింది.