జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల హైదరాబాద్‌ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. ఈ సమయంలో ప్రభుత్వం అందించిన సాయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే.. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం.