తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. మళ్లీ కొత్త కేసులు వెయ్యికి పైగా నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1,395 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాబారినపడి 9 మంది మృతిచెందారు.