డ్రాగన్ కంట్రీ నుంచి ప్రపంచానికి పరిచయమైన కరోనా వైరస్ మౌత్వాష్ వల్ల 30 సెకన్లలోనే అంతమవుతుందని యూకేలోని కార్డిఫ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా కట్టడిలో భాగంగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందన్నారు.