ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 12వ బ్రిక్స్ సదస్సు సమావేశంలో పాల్గొన్నారు. ఈ వేదికలో పాకిస్థాన్‌పైనా, అంతర్జాతీయ వ్యవస్థల తీరుపైనా మోదీ గర్జించారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలితోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలను సంస్కరించాలని కోరారు.