కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి మునుపటికంటే మరింత వేగంతో దూసుకొస్తోంది. తాజాగా కరోనా వైరస్ రూపు మార్చుకుంటోంది. ఈ విషయాన్ని రష్యాకు చెందిన ఓ వైద్యాధికారి బయటపెట్టారు. ఈ మ్యూటేషన్ను సైబీరియాలో గుర్తించామని తెలిపారు.