దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,75,326 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 45,209 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.