ఇప్పటివరకు భారత్‌లో కరోనా కేసులు 91 లక్షల దాటాయి. తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 37,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.