RRR సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న.థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. కరోనా భయం ఇంకా తొలగిపోలేదు.  షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వాాలి. ఇవన్నీ పూర్తయ్యే సరికి సమ్మర్ వచ్చేస్తుంది. అప్పటికి అన్నిపనులూ అయినప్పటికీ.. సినిమాను మాత్రం దసరా సీజన్ కే బరిలో నిలపాలని యోచిస్తున్నాడట దర్శక ధీరుడు.