తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు సంపత్ రాజ్ తన విడాకుల గురించి మాట్లాడుతూ.." పెళ్లయిన కొంతకాలానికి తన కెరియర్ గురించి ఆలోచించడం మొదలు పెట్టడం వల్ల ఇద్దరి మధ్య కొంతమేర విభేదాలు మనస్పర్థలు వచ్చాయని చెప్పుకొచ్చాడు. అందువల్ల ఇక ఆ బంధం కొనసాగితే ఇద్దరికీ ముప్పు వాటిల్లుతుందని పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని తెలిపాడు.