చమ్మక్ చంద్ర జబర్దస్త్ కామెడీ షో నుంచి అదిరింది ప్రోగ్రాం కి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం బొమ్మ అదిరింది ప్రోగ్రాం జీ తెలుగు లో ప్రసారం కావడం లేదు. అందువల్ల అందులో నటించి నటుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక ఇప్పటికైనా చమ్మక్ చంద్ర తిరిగి జబర్దస్త్ కి వెళ్తే ఎలాంటి నష్టం జరగదని తెలుస్తోంది.