దీక్షాసేత్ వేదం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి, ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం కావడంతో ఇక సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాక, 2016 సంవత్సరం తర్వాత పూర్తిగా నటిగా గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత నిర్మాతగా మారి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేసింది. సినీ ఇండస్ట్రీలో నటిగా రాణించలేకపోయినప్పటికీ,నిర్మాతగా మారి ఎన్నో బ్లాక్ బాస్టర్ లను అందుకుంటోంది.దీక్షాసేత్ వేదం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి, ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం కావడంతో ఇక సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాక, 2016 సంవత్సరం తర్వాత పూర్తిగా నటిగా గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత నిర్మాతగా మారి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేసింది. సినీ ఇండస్ట్రీలో నటిగా రాణించలేకపోయినప్పటికీ,నిర్మాతగా మారి ఎన్నో బ్లాక్ బాస్టర్ లను అందుకుంటోంది.