ఈ నెల జూన్ 16 నుండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు మరియు ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.