నేటి నుంచి జీ7 శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు బ్రిటన్ వేధికగా జరగనున్నాయి. ఈ సమావేశంలో మోడీ వర్చువల్ గా హాజరుకానున్నారు.