అరుణాచల్ ప్రదేశ్ లో శుక్రవారం భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4.53 నిమిషాలకు భూమికంపిచడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.