మందుబాబులకు ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మద్యాన్ని ఇంటివద్దకే డెలివరీ చేసే విధంగా ఎక్సైజ్ శాఖ నిబంధలను ప్రభుత్వం సవరించింది. దాంతో ఇక ఇంటి వద్దకే మద్యం రానుంది.