ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ వెబ్ సిరీస్ ట్రైలర్ ను కోలీవుడ్ హీరో కార్తీ చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.