మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు ఉదయం ఆయన ఢిల్లీకి భయలు దేరారు. ఈటల శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం అయ్యారు. ఈటల వెంట మరో 20 మంది కూడా అదే విమానంలో ఢిల్లీకి వెళుతున్నారు. వారిలో మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ కూడా ఉన్నారు. ఇక ఢిల్లీలో ఈటల ఆయన అనుచరులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు. ఇదిలా ఉండగా ఈటల తో పాటు ఢిల్లీకి వెళుతున్న మాజీ ఎంపీ వివేక్ సంచలన వ్యాఖ్య