మాన్నాస్ ట్రస్టు ఛైర్మన్ నియామక జీవోను హైకోర్టు కొట్టివేసింది. సంచయిత నియామక జీవోను రద్దు చేసి అశోక్ గజపతిరాజును ట్రస్టు ఛైర్మన్గా పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది.