జాగృతి ఫెడరేషన్ సభ్యులు హైపర్ ఆది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆది తెలంగాణ యాసను కించపరిచారని వెంటనే మల్లె మాల ప్రొడక్షన్ కూడా క్షమాపణలు చెప్పాలని జాగృతి డిమాండ్ చేసింది.