దేశంలో వ్యాక్సిన్ వికటించి తొలిమరణం నమోదైంది. అంతే కాకుండా వ్యాక్సిన్ వికటించడం వల్లే వ్యక్తి మరణించాడని కేంద్రం అధికారికంగా దృవీకరించింది.