హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ యాప్ లో సేవలకు ఉదయం నుండి అంతరాయం ఏర్పడింది. దాంతో కస్టమర్లు లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.