పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని తగ్గేదే డైలాగ్ గుర్తొస్తుంది. రోజు రోజు పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి తాజాగా బుధవారం మరోసారి ధరలు పెరిగాయి. లీటర్ డిజిల్ 15 పైసలు, పెట్రోల్‌పై 25 పైసలు పెరిగింది. ఇక పెరిగిన వివిధ ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ ధరలను పరిశీలిస్తే... దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 96 6.6 గా ఉంది డీజిల్ ధర రూపాయలు 87 పాయింట్ 41 గా ఉంది. అంతేకాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పెట్రోల్ ధర సెంచరీ బీట్ చేసింది. హైదరాబాద్ పెట్రోల్ ధర రూ 100 by 46 డీజిల్ ధర 95