రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం మరోసారి ధరలు పెరిగాయి. లీటర్ డీజిల్ పై 15 పైసలు, పెట్రోల్ పై 25 పైసలు పెరిగింది.