సామూహిక సహకారం ద్వారా మాత్రమే ఉగ్రవాద సంస్థలను మరియు వారి నెట్వర్క్లను దెబ్బకొట్టగలమని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.