ఖాజీపూర్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. గంగానదిలో ఎవరో దుర్మార్గులు పసిపాపను వదిలేశారు. చెక్క పెట్టెలో నెలల వయసు ఉండే అమ్మాయిని ఉంచి నీటిలో వదిలారు.