నకిలీ విత్తనాలు అమ్మేవారికి చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్మినా లేదంటే సరఫరా చేసినా అలాంటి వారి సమాచారాన్ని డయల్100 లేదా సైబరాబాద్ వాట్సాప్ -9490617444 ద్వారా సమాచారం ఇవ్వాలని తెలిపారు.