ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు విద్యాశాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నిర్వహించబోయే ఇంటర్ మరియు పదోతరగతి పరీక్షల నిర్వహణ పై...పరీక్షలు నిర్వహించాల్సిన తేదీలపై నిర్నయం తీసుకోనున్నారు.