చెన్నై ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. నగదు సెల్ ఫోన్ కోసం కరోనా బాధితురాలిని ఆస్పత్రి సిబ్బంది హత్య చేశారు.