ఈనెల 19 నుండి విధించే లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. రాత్రి 10 గంటల నుండి మళ్లీ ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకున్నారట.