మైక్రోసాఫ్ట్ చైర్మెన్ గా నియమితులైన సత్యనాదెళ్లకు చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. అంతే కాకుండా ఇది తెలుగు ప్రజలు గర్వించాల్సిన విషయం అని పేర్కొన్నారు.