కరోనా విజృంభణ నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ సీబీఎస్ఈ బోర్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా సీబీఎస్ఈ సుప్రీంకోర్టుకు మార్కుల ప్రణాళికను సమర్పించింది.