సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎస్ వి రమణ తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు, తెలంగాణలో యాదాద్రిని దర్శించుకున్నారు. కాగా నేడు శ్రీశైలం శైవ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఎస్వీ రమణ దంపతులు ఉదయం ఐదు గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి 8:45 కు శ్రీశైలం చేరుకుంటారు. అనంతరం ఆలయ మర్యాదలు స్వీకరించి దర్శనం చేసుకుంటారు. దర్శనం తర్వాత 10:30 నిమిషాలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. ఇదిలా ఉండగా గురువారం పలువురు తెలంగాణ కీలక నేతల