నేడు శ్రీశైలం శైవ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఎస్వీ రమణ దంపతులు ఉదయం ఐదు గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి 8:45 కు శ్రీశైలం చేరుకుంటారు.