గురువారం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ లో అనేకసార్లు అంతరాయం నెలకొంది. దాంతో వివిధ దేశాల్లోని ఎయిర్ లైన్స్, ఇతర కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కొన్నాయి.