వేములవాడ ఘాట్ వెళ్లే క్రమంలో తొగుట మండలం తుక్కాపూర్ వద్ద ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్టు చేశారు.