అనాజ్ పూర్ గ్రామంలో రెండు నెలల చిన్నారి హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సంచలన విషయాలు భయట పడ్డాయి. చిన్నారి మేనమామ రాజునే హత్య చేసి ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్ లో మృతదేహాన్ని పడవేసినట్టు గుర్తించారు.