ఇప్పటివరకు 27.90 కోట్లకు పైగా వ్యాక్సిన్లను రాష్ట్రాలు...కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.