టీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ గుడ్ బై చెప్పిన తరవాత మరికొందరు కూడా టీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతల పేర్లు భయటకు రాగా వారిలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పేరు కూడా ఉంది. అయితే తాజాగా తనపై వస్తున్న ఆరోపణలను బీబీ పాటిల్ ఖండించారు.