ఉత్తరాఖండ్ లోని జస్పూర్ గ్రామానికి చెందిన 20 మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. వారిని ప్రత్యేక బృంధాలతో కలిసి పోలీసులు రక్షించారు. అంతే కాకుండా దానికి పక్కనే ఉన్న మరో గ్రామ ప్రజలు కూడా 20 మంది వరదల్లో చిక్కుకున్నారు.