ఈ రోజు ఆంధ్రప్రదేశలో ఏకంగా 8లక్షల మందికి ఒకేరోజు వ్యాక్సిన్ లు వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామసచివాలయాలు, ఆర్బీకే స్థాయిల్లో వ్యాక్సిన్ లు వేసేందుకు ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఇక ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వచ్చిన వారికి ఆధార్ కార్డ్ ప్రూఫ్ చూపిస్తూ కూడా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం ఆదేశించింది.