ఈ రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై రూ.30 పైసలు, డీజిల్ పై రూ.31 పైసలు పెరిగింది. పెరిగిన ధరల ప్రకారంగా చూస్తే హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.101.19 గా ఉంది. అంతే కాకుండా డీజిల్ ధర రూ.96.04 గా ఉంది.