నేటి నుండి పూర్తి స్థాయిలో మెట్రోలు నడవనున్నాయి. ఈ మేరకు కొత్త షెడ్యూల్ ను హైదరాబాద్ మెట్రో సంస్థ విడుదల చేశారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.