తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు నారాయణప్ప, రాజగోపాల్ ను భూతగాదాల కారణంగా ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేశారు. అయితే హత్య చేసింది అదే గ్రామానికి చెందిన నగేష్, దేవరాజ్ అని మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా హంతకులను అరెస్ట్ చేసే వరకూ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించమంటూ ఆందోళనకు దిగారు.