వివేకా వద్ద పనిచేసిన పలువురిని విచారించిన సీబీఐ గత మూడు రోజులుగా ముఖ్య అనుచరుడు ఎర్రం గంగిరెడ్డిని విచారిస్తోంది. ఇక ఈరోజు కూడా గంగిరెడ్డిని సీబీఐ విచారించనుంది. అంతే కాకుండా మైన్స్ యజమాని గంగాధర్ ను కూడా విచారిస్తోంది.