పదవుల కోసం అశోక్ గజపతి మాన్సాస్ ట్రస్టును బాబుకు తాకట్టు పెట్టాడు. ఇద్దరూ కలిసి భూముల్ని అమ్ముకుని పంచుకున్నారు. నిప్పు, ఉప్పు అని చెప్పుకునే వ్యక్తుల బండారం త్వరలోనే బయటపడుతుంది. తప్పు చేసి తప్పించుకోలేరు. అన్నిటికి టైం వస్తుంది - ఎంపీ విజయ సాయి రెడ్డి