కరోనా కేసుల్లో దేశంలో మహారాష్ట్ర ముందు నుండి మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో ఆదివారం నాడు ఒక మరణం కూడా సంబంధించలేదు. జిల్లాలో 345 రోజుల తర్వాత ఒక్క మరణం లేకపోవడం విశేషం.